Gold Rates: బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్...! 2 d ago
మహిళలకు గుడ్ న్యూస్. శుక్రవారం (డిసెంబర్ 20) నాడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 300 తగ్గి రూ. 70,400 గాను అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర పై రూ. 330 తగ్గుదలతో రూ. 76,800గా కొనసాగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర పై రూ.1,000 తగ్గి, రూ. 98,000గా నమోదైంది.